ఎల్లమ్మ ఆలయ ఆదాయం రూ. 57,522

ఎల్లమ్మ ఆలయ ఆదాయం రూ. 57,522

JGL: మెట్ పల్లి మండలం వెల్లుల్ల శ్రీ ఎల్లమ్మ ఆలయానికి మంగళవారం రూ.57,522 ఆదాయం వచ్చినట్లు ఈవో కాంతరెడ్డి తెలిపారు. వివిధ సేవ టికెట్స్ ద్వారా రూ.42,640, హుండీల ద్వారా రూ.14,882 మొత్తం కలిపి రూ.57,522 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. లెక్కింపు కార్యక్రమంలో కార్య నిర్వాహణాధికారి సురేందర్, ఎండోమెంట్ సిబ్బంది కల్వకుంట్ల అనిల్ రావు పాల్గొన్నారు.