VIDEO: రోడ్డు సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే

VIDEO: రోడ్డు సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే

కృష్ణా: నందివాడ మండలం నీలాద్రిపురం గ్రామం సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి ఈ రహదారి నిర్మాణం పనులను చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పట్ల స్థానికులు సోమవారం హర్షం వ్యక్తం చేస్తున్నారు.