ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా మునిరత్నం

TPT: జిల్లా వడమాలపేట మండలం పత్తిపుత్తూరు ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.మునిరత్నం ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. పదవి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.