ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
★ ఉండిలోని అన్న క్యాంటీన్‌లో భోజనం వడ్డించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు 
★ అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలి: కలెక్టర్ నాగరాణి
★ నెలమూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ అధికారులు