'మా పరీక్షలు మమ్మల్ని రాయనివ్వండి'

'మా పరీక్షలు మమ్మల్ని రాయనివ్వండి'

NZB: పదవ తరగతి పరీక్షలు నిర్వహించే విధానంపై ఇద్దరు విద్యార్థినిలు ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. జిల్లాలో పరీక్ష పేపర్ లీక్ కావడంతోవారు అసహనం వ్యక్తం చేశారు. 'మా పరీక్షలు మమ్మల్ని రాయనివ్వండి, స్లిప్‌లు ఇచ్చి బాగా చదివిన, చదవని విద్యార్థులకు ఒకే మార్కులు రావడం న్యాయం' అనిపించట్లేదన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కూడా పరీక్షల నిర్వహణపై అధికారులను హెచ్చరించారు.