గుంటూరు టాప్‌హెడ్ లైన్స్ @9PM

గుంటూరు టాప్‌హెడ్ లైన్స్ @9PM

★ వింజనంపాడులో యూరియా కోసం రైతుల మధ్య తోపులాట
★ సీఎం పర్యాటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
★ రూ. 2.66 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాధవి
★ నేటితో ఘనంగా ముగిసిన అర్ధ చాతుర్మాస వ్రత మహోత్సవాలు