అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

ప్రకాశం: అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గిద్దలూరులోని పలు పాఠశాలలో శుక్రవారం అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అధికారులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అగ్నిప్రమాదాల నివారణ, ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.