వెంకటేశ్వర స్వామి సేవలో మాజీ ఎమ్మెల్యే

వెంకటేశ్వర స్వామి సేవలో మాజీ ఎమ్మెల్యే

SKLM: పాత పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం వైసీపీ నాయకులతో కలిసి ఆమె వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. తిరుపతి లడ్డు పై కూటమి నాయకులు వైసీపీ పైన మాజీ సీఎం జగనన్నపై తప్పుడు ఆరోపణలు చేశారని, కూటమి నాయకులకు బుద్ధి రావాలని కోరుతూ పూజలు చేశామని తెలిపారు.