సీఎం పర్యటనపై కదిరి ప్రజల ఆసక్తి

సీఎం పర్యటనపై కదిరి ప్రజల ఆసక్తి

సత్యసాయి: కదిరి నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న పర్యటనపై ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తారనే నమ్మకంతో ప్రజల్లో చర్చ నెలకొంది. కాగా.. పాడి పంటలపై ఆధారపడిన ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు సీఎం కొత్త ప్రణాళికలు ప్రకటిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.