ఏఐపై భారతీయులకు శిక్షణ ఇస్తాం: సత్య నాదెళ్ల

ఏఐపై భారతీయులకు శిక్షణ ఇస్తాం: సత్య నాదెళ్ల

భారత్‌లో ఏఐ వ్యవస్థపై మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థను కూడా మైక్రోసాఫ్ట్ మరింత పటిష్టం చేసేందుకు పనిచేస్తున్నట్లు చెప్పారు. బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. లక్షలాది మంది భారతీయులకు కృత్రిమ మేథపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.