విశాఖలో 50 క్రీడా శిక్షణ శిబిరాలు

విశాఖలో 50 క్రీడా శిక్షణ శిబిరాలు

విశాఖ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 50 క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్, టెన్నికాయిట్, కబడ్డీ, పవర్ లిఫ్టింగ్, స్కేటింగ్ తదితర అంశాలలో నేటి నుంచి ఈ వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేసవి శిక్షణ శిబిరాలు మే 31 వరకు కొనసాగనున్నాయి.