ఆస్కార్ అవార్డులు.. వారిపై నిషేధం

ఆస్కార్ అవార్డులు.. వారిపై నిషేధం

ఆస్కార్ వేదికపై క్రమశిక్షణ తప్పినందుకు విల్ స్మిత్‌పై 10 ఏళ్ల నిషేధం పడింది. అలాగే లైంగిక వేధింపుల కేసుల్లో రోమన్ పోలంస్కీ, బిల్ కాస్బీ, ఆడమ్ కిమ్మెల్‌లను అకాడమీ బహిష్కరించింది. సినిమాలను పైరసీ చేసినందుకు కార్మైన్ కార్డీపై, లైంగిక ఆరోపణల వల్ల హార్వీ వైన్‌స్టీన్‌పై వేటు పడింది. నైతిక విలువలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఈ ఆరుగురిని ఆస్కార్ దూరం పెట్టింది.