'మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై మేధావులు గళమెత్తాలి'

'మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై మేధావులు గళమెత్తాలి'

KNR: మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లో అన్నారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులతోనే అట్టడుగు వర్గాలకు రాజకీయ స్వేచ్ఛ లభిస్తుందని, ఇవి అంబేడ్కర్ ఆశయాల్లో భాగమేనని స్పష్టం చేశారు. సాధారణ మహిళలు చట్టసభల్లోకి రాకుండా కాంగ్రెస్ కూటమి అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు.