కేసారం గ్రామంలో కేపీఎల్ సీజన్- 2 క్రికెట్ టోర్నమెంట్

కేసారం గ్రామంలో కేపీఎల్ సీజన్- 2 క్రికెట్ టోర్నమెంట్

VKB: మోమిన్‌పేట మండల పరిధిలోని కేసారం గ్రామంలో కేపీఎల్ సీజన్- 2 క్రికెట్ టోర్నమెంట్‌ను అత్యంత ఘనంగా నిర్వహించారు. టోర్నమెంట్‌లో గెలుపొందిన జట్టులకు గ్రామ సర్పంచ్ గుజ్జరి కిష్టయ్య బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక, మానసిక అభివృద్ధికి చాలా ముఖ్యం అన్నారు.