నేటితో ముగియనున్న గడువు

నేటితో ముగియనున్న గడువు

KRNL: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు నేటితో ముగియనున్నట్లు కర్నూలు డీవీఈఓ సురేష్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు విద్యార్థులకు తెలపాలని పేర్కొన్నారు.