ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ ఫ్లెక్సీలు డిజైన్ చేసే వారిని హెచ్చరించిన ఎస్పీ దామోదర్
☞ సింగరాయకొండలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
☞ కొత్తపట్నంలో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
☞ నేడు కనిగిరిలో రైతుబజార్‌ను ప్రారంభించనున్న మంత్రి అచ్చెన్నాయుడు
☞ ఈనెల 13న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్
☞ ప్రకాశం జిల్లాకు నూతన కలెక్టర్‌గా రాజ బాబు