కొత్త బ్యాంకు ఓపెనింగ్

కొత్త బ్యాంకు ఓపెనింగ్

కరీంనగర్: కొత్తపల్లి మండలంలోని ఆసీఫ్ నగర్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన శాఖను మంగళవారం బ్యాంక్ చైర్ పర్సన్ వై శోభ ప్రారంభించారు. బ్యాంక్ ప్రాంతీయాధికారి ప్రభుదాస్, అడిషనల్ డీఆర్డీవో సునీత, ల్యాండ్ లార్డ్ ఎండీ హాసన్, మేనేజర్ దేవసేనారెడ్డి, క్యాషియర్ నాగరాజు, ఎస్ఎంవో సాయికృష్ణ, ఎస్ఎంబీ బీపీ రాజు, బ్యాంక్ సిబ్బంది భార్గవి, మెరుగు ప్రవీణ్ పాల్గొన్నారు.