'ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయుడు జయశంకర్'

KMM: తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్బంగా బుధవారం సత్తుపల్లిలోని పాత సెంటర్ UPS స్కూల్ లో ఆ మహనీయుడి విగ్రహానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్యమమే ఊపిరిగా జీవించిన ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ భోజనంను పరిశీలించి పలు సూచనలు చేశారు.