'కేజీబీవీల్లో అవినీతి అడ్డుగోడలా మారింది'

'కేజీబీవీల్లో అవినీతి అడ్డుగోడలా మారింది'

KRNL: కేజీబీవీల్లో అవినీతి అడ్డుగోడలా మారిందని SFI రంగప్ప ఆరోపించారు. ఆదివారం కర్నూలులో SFI కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... జిల్లా చైల్డ్ డెవలప్మెంట్ అధికారి స్నేహలతను సస్పెండ్ చేయాలని, అలాగే ఇంఛార్జ్ డీపీవో శామ్యూల్ పాల్‌ను బాధ్యతల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. గూడూరు, తుగ్గలి కేజీబీవీల్లో విద్యార్థినుల మరణం, ఆత్మహత్యలపై అధికారులు స్పందించలేదన్నారు.