శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో వన్ స్టాప్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు
➢ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు
➢ అరసవిల్లిలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్
➢ ఎచ్చెర్లలో ఆటోను ఢీకొన్న కారు.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు