VIDEO: జనహిత పాదయాత్రకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు

VIDEO: జనహిత పాదయాత్రకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు

KNR: క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకోవడానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌‌లు చొప్పదండి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆరు కిలోమీటర్లపాటు కొనసాగిన ఈ యాత్రలో మంత్రులు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.