MRO కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన విశ్రాంత ఉద్యోగులు

MRO కార్యాలయం వద్ద  నిరసన చేపట్టిన విశ్రాంత ఉద్యోగులు

CTR: విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ సంఘ నాయకులు చెంగారెడ్డి, రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పుంగనూరు MRO కార్యాలయం వద్ద విశ్రాంత ఉద్యోగులు తమ నిరసన తెలిపారు. వారి డిమాండ్ల వినతి పత్రాన్ని రెవెన్యూ అధికారులకు అందజేశారు. PRC కమీషన్ ఏర్పాటు చేసి IR ప్రకటించాలన్నారు.