'విద్వేషపూరిత పోస్టులు పెట్టితే కఠిన చర్యలు తీసుకుంటాం'

'విద్వేషపూరిత పోస్టులు పెట్టితే కఠిన చర్యలు తీసుకుంటాం'

VKB: సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూడదని SI వసంత్ జాదవ్ హెచ్చరించారు. 'పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టాం. విద్వేషపూరిత పోస్టులు పెట్టితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా ఎన్నికలు జరుపుకోవాలి. దోమ మండల ప్రజలు, యువత జాగ్రత్తగా ఉండాలి' అని ఆదివారం ఆయన సూచించారు.