CSK కెప్టెన్‌గా సంజూ శాంసన్..!

CSK కెప్టెన్‌గా సంజూ శాంసన్..!

IPL 2026లో CSKలోకి సంజూ శాంసన్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడికి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్‌తో CSK ట్రేడ్ డీల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మినీ వేలానికి ముందే RR నుంచి సంజూను CSK తీసుకోనుందట. అతడి కోసం జడేజా, సామ్ కరణ్‌ను వదులుకునేందుకు CSK సిద్ధమైనట్లు సమాచారం.