AI సెంటర్ ఏర్పాటుపై LOI ఒప్పందం

AI సెంటర్ ఏర్పాటుపై LOI ఒప్పందం

HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం HYDలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సంబంధించి LOI ఒప్పందం చేసుకున్నట్లుగా MT ట్రీస్ తెలియజేసింది. ఆస్ట్రేలియాకు చెందిన డియాకింగ్ యూనివర్సిటీతో ఈ ఒప్పందం జరిగినట్లుగా వివరించింది. HYDలో స్కిల్స్, స్టార్ట్ అప్, గ్లోబలైజేషన్ పెరుగుదలకు ఇది ఒక కీలక అడుగుగా మారే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది.