'PCPNDT చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి'

'PCPNDT చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి'

KMM: జిల్లాలో PCPNDT చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. నిన్న జరిగిన జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అథారిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని స్కానింగ్ యంత్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలన్నారు. ఫారం-F వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు.