ఉమ్మడి కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ శ్రీశైలం డ్యాంకు భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత
✦ వెల్దుర్తి హైవేపై మొబైల్ క్యాంటీన్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
✦ ఎమ్మిగనూరులో కార్డాన్ సెర్చ్.. 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
✦ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆదాయం రూ. 3.35 కోట్లు
✦ CPRతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన నందవరం హెడ్ కానిస్టేబుల్ కోదండరామిరెడ్డి