ఉరి వేసుకుని మైనర్ బాలిక ఆత్మహత్య

ఉరి వేసుకుని మైనర్ బాలిక ఆత్మహత్య

JGL: పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన మైనర్ బాలిక మంగళవారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక అనారోగ్యంతో బాధపడుతూ 15 రోజుల క్రితం ఇంటికి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స అందించగా, వ్యాధి న్యాయం కాకపోవడంతో నొప్పి భరించలేక బాలిక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.