బీజేపీలో జోష్‌.. 501 కిలోల లడ్డూల ఆర్డర్‌

బీజేపీలో జోష్‌.. 501 కిలోల లడ్డూల ఆర్డర్‌

బీహార్‌లో మరోసారి NDA కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో బీజేపీ శ్రేణులు జోష్ మీద ఉన్నారు. ఫలితాల రోజు భారీ ఎత్తున వేడుకలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పట్నాలో 501 కేజీల లడ్డూలను ఆర్డర్ చేశారు. గెలుపు సంబరాల్లో భాగంగా ఈ లడ్డూలను ప్రజలకు పంచి పెట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు.