VIDEO: గుంటూరులో పెన్షన్ పంపిణీ చేసిన పెమ్మసాని

VIDEO: గుంటూరులో పెన్షన్ పంపిణీ చేసిన పెమ్మసాని

GNTR: పాత గుంటూరులోని 8వ డివిజన్‌లో శుక్రవారం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి, ఇది పేదల ప్రభుత్వమని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే నజీర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు.