ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు: SP
KMR: ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా SP రాజేష్ చంద్ర, పోలీసు అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, మనోభావాలు కించపరిచే పోస్టులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ మద్యం, నిషేధిత వస్తువుల రవాణాపై నిఘా ఉంచామని, చెకోపోస్టులు ఏర్పాటు చేశామని నిన్న తెలిపారు.