నేడు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

నేడు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

HYD: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి జనరల్ ఆసుపత్రిలో శనివారం రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉచితంగా పరీక్షలు చేస్తారని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.