బస్సును ఢీ కొన్న బైక్‌.. వ్యక్తి మృతి

బస్సును ఢీ కొన్న బైక్‌.. వ్యక్తి మృతి

PPM: జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి రహదారిపై శుక్రవారం RTC బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్దానిక SI రాజేశ్‌ వివరాల ప్రకారం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని RTC బస్సు ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టామన్నారు.