HYDలో భారీ GST స్కాం

HYDలో భారీ GST స్కాం

HYDలో DGGI అధికారలు ఓ షెల్ కంపనీపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.217 కోట్ల భారీ GST స్కాం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణలో మొత్తం 72 షెల్ కంపెనీల నెట్‌వర్క్ ఉన్నట్లు గుర్తించారు. ఫేక్ కాగితాలతో రూ.1471 కోట్ల లావాదేవీలు సృష్టించి GST స్కాంకు పాల్పడినట్లు వెల్లడించారు. అయితే, అధికారులు దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.