తాడేపల్లిలో వివాహిత అనుమానస్పద మృతి

తాడేపల్లిలో వివాహిత అనుమానస్పద మృతి

గుంటూరు జిల్లా తాడేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నవోదయ కాలనీలో నివసిస్తున్న మాధురి అనే వివాహిత అనుమానస్పదంగా మృతి చెందింది. భర్త వేధింపులతో ప్రాణాలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలు ఏపీ పంచాయతీ శాఖ సెక్రటరీ, IAS చిన్న 
రాముడు కూతురు. పెళ్లైన నెల రోజుల నుంచి భర్త రాజేష్ వేధింపులు గురిచేస్తుండటంతో మాధురి బలవన్మరణానికి పాల్పడింది.