VIDEO: దివ్యాంగురాలికి స్కూటీ అందజేత

VIDEO: దివ్యాంగురాలికి స్కూటీ అందజేత

JGL: పెగడపల్లి మండలంలోని నామాపూర్‌కు చెందిన జొన్నల శిరీషా అనే దివ్యాంగురాలికి ఇవాళ ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్కూటీని అందజేశారు. కుటుంబపోషణ కోసం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగానికి వెళ్లేందుకు ఇబ్బందులు రావడంతో మంత్రి దృష్టికి తీసుకురాగా స్కూటీని అందజేశారు.