ఎమ్మిగనూరులో CITU కార్యవర్గ సమావేశం
కర్నూలు: ఎమ్మిగనూరు మండల CITU కార్యవర్గ సమావేశం CITU ఆఫీసులో ఆదివారం నిర్వహించారు. CITU జిల్లా ఉపాధ్యక్షులు బి.రామాంజనేయులు పి.గోవిందు మాట్లాడుతూ.. 1970లో స్థాపితమైన CITU దేశంలో కార్మిక ఐక్యతకు అగ్రభాగంలో ఉందని వెల్లడించారు. విశాఖ మహాసభకు దేశంలోని ఉద్యోగ కార్మికులు సోషలిస్టు దేశాల ప్రతినిధులు హాజరై ఐక్యతను ప్రదర్శిస్తారని అన్నారు.