గుత్తివారి పల్లెలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

గుత్తివారి పల్లెలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

TPT: గ్రామాలలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్సై అరుణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి రేణిగుంట(మ) గుత్తివారిపల్లెలో ఎస్సై 'పల్లె నిద్ర' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు చట్టాలు, సైబర్ నేరాలు, శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.