అంబేద్కర్‌కు మంత్రి సీతక్క ఘన నివాళి
MLG: రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాదులోని ప్రజా భవన్‌లో రాష్ట్ర మంత్రి సీతక్క అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సేవలను స్మరించారు. సమాజ సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.