ఈ నెల 28న జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు

ఈ నెల 28న జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు

ATP: తాడిపత్రి పట్టణంలో వైయస్సార్ మినీ ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి గురు ప్రసాద్ సేవా ట్రస్ట్ చైర్మన్ తన కుమారుడు 4వ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 28 తేదీన 5వ జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి గురు ప్రసాద్ సేవా ట్రస్ట్ చైర్మన్ సభ్యులు పేర్కొన్నారు.