విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్స్ అందించాలి: కలెక్టర్

విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్స్ అందించాలి: కలెక్టర్

KNR: తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూనిఫామ్ కుట్టు మిషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం పరిశీలించారు. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్ అందజేయాలని కలెక్టర్ సూచించారు. యూనిఫామ్ సౌకర్యంగా ఉండాలని, డబుల్ స్టిచ్ వేయాలని సూచించారు.