VIDEO: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలు
ASR: చింతపల్లి మండలం అంతర్ల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టీచర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కథనం మేరకు అంతర్లకు చెందిన సోమలింగం లంబసింగి ప్రభుత్వ పాఠశాలలో విధులు ముగించుకుని బైక్‌పై స్వగ్రామం వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. క్షతగాత్రుడిని నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.