కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ గండికోటలో మేకల మందపై నాలుగు చిరుతల దాడి
✦ జిల్లాలో 4 డివిజన్‌ల పరిధిలో 29 కోట్ల విద్యుత్ బకాయిలు
✦ ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం రోడ్డులోని డ్రైనేజీలో గుర్తుతెలియని మృతదేహం
✦ జిల్లాలో ప్రమాదాల నివారణకు "స్టాప్ ఫేస్ వాష్ అండ్ గో"