బనగానపల్లె మండలంలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ

బనగానపల్లె మండలంలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ

NDL: బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామంలో శనివారం నాడు రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ పర్యటించారు. ఈ మేరకు కృష్ణాష్టమి వేడుకల్లో ముఖ్యఅతిథిగా బీసీ ఇందిరమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ ఇందిరమ్మ కృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని బీసీ ఇందిరమ్మ అన్నారు.