ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి:కలెక్టర్

ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి:కలెక్టర్

WNP: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టని లబ్ధిదారులతో గ్రౌండింగ్ చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలతో ఆయన ఎక్స్ సమావేశం నిర్వహించారు. వార్డు ఆఫీసర్ల ద్వారా లబ్ధిదారుల సమావేశం ఏర్పాటు చేసి గ్రౌండ్ చేసుకొనే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.