'కళాశాల ఫీజు బకాయిలు విడుదల చేయాలి'
E.G: డిగ్రీ కళాశాలలకు సంబంధించి పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని అనపర్తి ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ సభ్యులు కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేయించాలని కోరుతూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి అనపర్తిలో ఇవాళ వినతి పత్రం అందజేశారు.