కడియం మండల అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

కడియం మండల అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

E.G: కడియం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వారంతా చర్చించారు. ప్రజా ప్రతినిధుల సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.