అనంతపురంలో ఆధిపత్య పోరు లేదు: ప్రభాకర్ చౌదరి

ATP: అనంతపురంలో పోటీ చేసే శక్తి తనకి లేదని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీలో లేనని స్పష్టం చేశారు. అలాగే, అనంతపురంలో అసలు ఆధిపత్య పోరు లేదని వివరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో భేటీ ముగిసిన ఆనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.