'విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తాం'

'విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తాం'

RR: దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో సరూర్ సగర్ పరిధిలో మంగళవారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు తమ ఫిర్యాదులు, సూచనలు నేరుగా అధికారులకు తెలిపారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. విద్యుత్ సేవలను మరింత మెరుగుపరచడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.