నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో సైబర్ మోసాలు.. ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు
★ మిర్యాలగూడ పట్టణంలో వైద్యం వికటించి చిన్నారి కంటి నుంచి రక్తస్రావం
★ చిట్యాలలో భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీ మృతి
★ జిల్లాలో ప్రశాంతంగా ముగినిన హిందీ పరీక్ష